UPSC Recruitment: కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పోస్టుల రిక్రూట్‌మెంట్! 1 y ago
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) రిక్రూట్‌మెంట్ 2025లో 705 కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. విద్యార్హత ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. కోర్సు చివరిదశలో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. వయసు పోస్టును అనుసరించి 35 సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది మార్చి 11. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.